Friday, August 03, 2007

నమ్మితే నమ్మండి లేకపోతే లేదు!

ఈ దిక్కుమాలిన దేశానికి వచ్చి చాలా రోజులు అయ్యింది. ఎన్నో తెల్లతోళ్ళతొ పనిచెయ్యటం జరిగింది. నా పేరుని మటుకు ఖూనీ చెయ్యని ము.కొ ఒక్కడు కూడా కనపడలేదు ఈ తోలు మందం వెధవల్లో. ఒకడు "ట్యాగా" అని, ఇంకొకడు "టై ఆగా" అని, ఇంకొకడు వెరైటీగా ఉంటుంది అని "టై" అని, నోరు తిరగని బండ నాలికెట్టుకుని, దానికి తోడు ఏడాదికేడాది పళ్ళు కూడా తోమకుండా లిస్టరీన్ తో నోరు పుక్కిలించి దగ్గరికెళితే ఎలకల వాసన కొట్టకుండా అత్తర్లు పూసుకుని, లోపల మన దేశీగాళ్ళని బండ బూతులు తిట్టుకుంటూ పైకి మటుకు "నువ్వు సూపరు, నిన్ను మించినవాడు లేడు ట్యాగా" అనే వాళ్ళెంతమందో మధ్య మెసలటం అయ్యింది.సరే ఇలా ఉందా అని సౌత్ కారోలీనాలో ఉన్నప్పుడు ఒక చిన్న కంపినీలో పని చేసే రోజుల్లో, ఎవరు నా పేరుని ఖూనీ చేసారో వాళ్ళ పేర్లు నేను కూడా ఖూనీ చెయ్యటం మొదలుపెట్టా....చేరిన కొన్ని రోజులకి కాకుండా, అంటే వాళ్ళకి అనుమానం రాకుండా మొదటిరోజునుండే ఈ యుద్ధం మొదలు పెట్టా...

ఇది నిజమయిన సంఘటన - నమ్మితే నమ్మండి లేకపోతే లేదు..

వాళ్ళని ఇలా పిలిచేవాడిని - ఇవి అన్నీ నిజమయిన మనుషుల పేర్లు, నాతో పని చేసిన దరిద్రుల పేర్లు

పాల్ - పవుల్, పాలు
బేలా - బెల్లాహ్
జేమ్స్ - జమెస్
జాన్ - జోహన్
కోలింగ్ - కాల్లింగ్
పీటర్ - పీతర్

ఇలా ఒక ప్రహసనం లాగించా అన్న మాట. ఇది తలచుకున్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటాను.

ఇక ఆ ఉద్యోగం ఎన్ని రోజులు వెలగబెట్టానో చెప్పాలి అనుకుంటా మీకు..సరిగ్గా నూటా ఎనభై రోజులు.. నా హింసకి తట్టుకోలేక చివరికి నా పేరుని, నన్ను "రాజా" లోకి దించారు...

8 Comments:

At August 03, 2007 1:34 PM, Blogger వికటకవి said...

ఎందుకో ఈ బ్లాగు చదవగానే "ఖోస్ల క ఘోస్ల" సినిమా గుర్తొచ్చింది. అందులో పేరు మార్చుకుందామని ఒకడి గోల. చివరికి మార్చుకోడనుకోండి.

http://sreenyvas.wordpress.com

 
At August 03, 2007 3:27 PM, Blogger Giri said...

నమ్ముతున్నా..ఇదే విషయం మీద నేను రాసిన టపా, వీలు దొరికినప్పుడు ఇక్కడ చదవండి..

 
At August 03, 2007 6:45 PM, Blogger parasu said...

పేరును సరిగ్గా పలకలేరని నమ్మడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
తోలు మందం గాళ్ళ మధ్య, పళ్ళు తోముకోని వాళ్ళ సరసన, ఎలుకల గబ్బు కొట్టే వాళ్ళ దేశంలో ఎందుకుండడం..."చూరు పట్టుకుని వేళ్ళాడడం మానేసి" మీ పేరును బాగా ఉచ్చరించే వాళ్ళున్న చోటుకే వెళ్ళొచ్చుకదా! అక్కడ కూడా పేర్లను, పదాలను స్వచ్చంగా పలుకుతారని గేరంటీ లేదు!!

 
At August 04, 2007 11:04 PM, Blogger manoj said...

మీ blog చాలా బాగుంది
నేను కూడా ఇలాంటి blog మొదలు పెడమనుకుంటున్నాను
మీరు ఏ software వాడారు
నాకు www.quillpad.in/telugu నచింది

 
At August 05, 2007 10:39 AM, Blogger Bhale Budugu said...

మనోజు మహానుభావా - మందేసుకున్న ముచ్చులాగా, మంది మీదెక్కి మెక్కే మెకంలాగా ఈ కామెంటు ఏమిటి నాయనా...నీదంతా స్పాము అని లోకం కోడై కూస్తోంది...

 
At August 05, 2007 10:42 AM, Blogger Bhale Budugu said...

పరసుగారు - పంపర పనస లాంటి పందేరం మాట చెప్పేరు...చూరుచ్చుకుని ఏళ్ళాడటానికి ఒక కారణం ఉంది గురువా...ఈ బుదతగీచుల వద్ద, పరాసుగాళ్ళ చూరులో డాలర్లు అనే గుప్తధనం దాగి ఉంది బాబూ...అది కొంచెం నా చూరులో ఏసుకున్నాక, మీ లాంటి వాళ్ళతో చెప్పించుకోనవసరం లేకుండా...తిరిగి వచ్చేస్తా...గారెంటీల మాట తరువాత

 
At November 04, 2007 9:41 PM, Blogger blogger said...

no one begged you to come here. it's proven that you never left india but you are here. you came here to bagg the $$s. You did . You invested in that garabage4 dump and you are regretting??. are you happy with your personal life here??. May be india is a better place for you. THINGGGGS Will be in controll for you?????. People like you are the best examples of selfishness and miserey. why dont you go back and live in that padise of yours?, whao asked your help here. leave us alone. dont bite the hand taht feeds you and your entire clan.

 
At January 11, 2008 10:52 PM, Blogger Prasad said...

I AGREE WITH PARASU.

1. HONESTLY TELL US HOW MANY HOURS YOU STAYED IN LINE TO GET YOUR VISA.

2. YOU MUST HAVE BEEN TO MADRAS CONSULATE AND STAYED OUTSIDE IN THE LINE FROM EARLY MORNING PRAYING EVERY GOD TO GIVE YOU A CHANCE.

3. OR TELL ME IF AMERICAN GOVT INVITED YOU TO COME AND SAVE THIS BEAUTIFUL COUNTRY.

4. GIVE UP YOUR EGO. AND JUST THINK ABOUT WHAT YOU WERE BEFORE YOU CAME TO THIS COUNTRY.

5. I BET IT WAS YOUR DREAM TO COME TO AMERICA. OTHERWISE YOU WOULDN'T BE HERE.

6. JUST REMEMBER THE MOST ADMIRED OF INDIAN EPICS IS “KARANA” KNOWN FOR HIS LOYALTY.

7. KARANA NEVER GAVE UP ON HIS MASTER HE WHO GAVE HIM “BREAD, BUTTER AND SHELTER”.

8. HIS MASTER WAS PORTRAYED AS A BAD GUY BY SOME ELITE RITUALISTIC DEMIGODS BUT DURYODHANA IS KNOWN FOR HIS SELF CONFIDENCE AND SELF RESPECT AND HE NEVER SURRENDERED TO ANY RITUALISTIC PERSONALITIES OF HIS TIMES.

9. A KING IS ALWAYS A KING AND WILL BE A KING FOR EVER.

10. SO AS AMERICA AND AMERICANS.

11. AN AMERICAN WILL NEVER LIE ON HIS RESUME. BUT YOU DO.

12. POST YOUR RESUME ONLINE TO SHOW YOUR REAL SKILLS AND EXPERIENCE.

13. DON’T BITE THE HAND THAT FEEDS YOU. DON’T INSULT MY FELLOW AMERICANS.

14. YOU DON’T HAVE THE TOLERANCE FOR PEOPLE OF YOUR OWN RACE.

15. AND HERE YOU ARE TALKING ABOUT AMERICANS SHAME ON YOU.

 

Post a Comment

<< Home