Monday, May 15, 2006

ఏకాక్షరంతో మనవాళ్ళు చేసిన పద ప్రయోగాలు కొన్ని

ఏకాక్షరంతో మనవాళ్ళు చేసిన పద ప్రయోగాలు కొన్ని

నాని నీనాను నేనును నాని నాను
నాన నేదును నిన్నూని నున్న నన్ను
నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన
నిన్న నేనన్న నున్న నన్నెను నన్ని

మాపని నీపనిగాదా?
పాపమ మా పాపగారి పని నీపనిగా
నీపని దాపని పని గద
పాపని పని మాని, దాని పని గానిమా!

సరిసరిగా మా మానిని
గరిమగ మరి మరిని దాని గద మగ పదమా
సరిగాని దాని సమమని
సరిగద్దా గసరి దానిదారి గమారీ

3 Comments:

At May 16, 2006 8:12 PM, Blogger Karta said...

చాలా బాగున్నాయి మీ పోస్టులు!

 
At May 18, 2006 7:17 PM, Blogger త్రివిక్రమ్ Trivikram said...

1. నానీ! నానీ! నీ నాను నా నానన్నానని నీ నాన్న నిన్న నన్ననెను. నోనో నోనో, నీ నాను నీ నానే, నా నాను నానే.

2. కాకీక కాకికి కాక కుక్కకా?

 
At May 20, 2006 7:01 PM, Blogger C. Narayana Rao said...

బావున్నాయి.టీకా,తాత్పర్యాలు సమకూర్చగలుగుతే చదువరులకు అర్థం చేసుకోవడం సులభమౌతుంది.

 

Post a Comment

<< Home