Monday, January 01, 2007

వాఙ్గ్మయం , సారస్వతం , సాహిత్యం

వాఙ్గ్మయం అంటే మాటల కూడిక అని అర్ధం అని, సారస్వతం అంటే అర్ధమైన రసంతో కూడుకుని ఉన్నది అని, సాహిత్యం అంటే హితంతో కూడుకుని ఉన్నది అని ఇప్పుడే తెలిసింది

9 Comments:

At January 02, 2007 2:16 PM, Blogger రాధిక said...

naaku rendu vishayaalu mii post dwaaraa ippudea telisaayi

 
At January 02, 2007 3:35 PM, Anonymous Anonymous said...

నాక్కూడా ఇప్పుడే తెలిసింది.

మంచి విషయం చెప్పారు.

విహారి

 
At January 05, 2007 11:11 AM, Anonymous Anonymous said...

అన్నా నీకెలా తెలిసిందో కానీ కాస్త అటూయిటుగానే తెలిసింది...
వాజ్ఞ్మయం అంటే కేవలం మాటల కూడిక మాత్రమే కాదు ....లిఖితము,మౌఖికము అయినదంతా యిందులోకే వస్తుంది...

సారస్వతమంటావా లిఖితమైనది మాత్రమే...
మళ్ళీ యిందులో శాస్త్ర సారస్వతం,కావ్య సారస్వతం అని రెండు రకాలు...

యిక సాహిత్యమంటే ఆనందాన్ని,ఉపదేశాన్ని యిచ్చేది మాత్రమే....
"హితేన సహితం సాహిత్యం" అన్నది దాని స్వభావాన్ని తెలిపేది.

అంటే సాహిత్యం సారస్వతంలోనూ,సారస్వతం వాజ్ఞ్మమయంలోనూ అంతర్భాగాలన్నమాట....

 
At August 19, 2020 2:56 AM, Blogger yanmaneee said...

lebron shoes
kd 10
birkin bag
retro jordans
supreme clothing
giannis antetokounmpo shoes
supreme new york
nike off white
kobe shoes
kevin durant shoes

 
At May 22, 2022 11:22 AM, Blogger shoday said...

click to investigate 7a replica bags wholesale browse around these guys replica wallets More about the author louis vuitton replica

 
At May 28, 2022 11:54 AM, Blogger mestere said...

try this out great post to read Home Page you can try here find out Recommended Reading

 
At August 14, 2022 12:06 AM, Anonymous Anonymous said...

t2x34t9w71 g7p09e9o12 n4k88x3v95 u6z97q0l36 m6b80k9b25 y3x56b7t70

 
At August 19, 2022 1:31 AM, Blogger tothen said...

m7j16g0c33 r1u03o7k04 h0s03k4n84 z3m12t3w93 f2v79o0q90 w1u47x6x57

 
At August 26, 2022 8:32 PM, Anonymous Anonymous said...

q5y05h7e90 k0y92a5y72 c4k79i9g11 u0u10h8g85 k7t56p8x73 u8v87f2z63

 

Post a Comment

<< Home