Tuesday, December 26, 2006

అమ్మ నాన్నయను పిలుపులాయె వెగటు

ఎక్కడో ఎప్పుడో చదివినట్టు ఉంది...ఎస్.కే పిళ్ళై అనే ఆయన అనుకుంటాను , ఈ పద్యాలు రాసినట్టు గుర్తు...ఖచ్చితం కాదు గానీ అనుకుంటున్నా...చాలా రోజులకి గుర్తు వచ్చింది


అమ్మ నాన్నయను పిలుపులాయె వెగటు
మమ్మి డాడి యనంగనే మధురమాయె
అత్త మామాయనే మాట లుత్తవయ్యె
ఆంటి అంకుళ్ళు నేటి స్టైళ్ళాయె

2 Comments:

At December 27, 2006 7:11 AM, Blogger రాధిక said...

nijaalanu cinna cinna padaalaloa cepeesaru.

 
At December 27, 2006 11:41 PM, Anonymous Anonymous said...

పరిస్థితిలో మార్పు వచ్చేసిందండీ. మళ్లీ అమ్మా నాన్న అని పిలిపించుకోవడం మొదలౌతోంది. ఔనంటారా?

 

Post a Comment

<< Home