మంచి మంచి పాటలను వెలికి తీసి గుర్తు చేస్తున్నారండీ! మీ బ్లాగు నాకు ఈ పాటను గుర్తుకు తెచ్చింది: ఉళుళుళు హాయీ ఆపదలు గాయీ చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..ఉళుళుళు చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు మామ భుజమెక్కి ఏమేమి అడుగు? పాల్ త్రాగు గిన్నడుగు పాడావునడుగు ..ఉళుళుళు
2 Comments:
నా బ్లౌగు లో మీ వ్యాఖ్యలు వ్ఱాసినందు కు దన్యవాదాలు
మంచి మంచి పాటలను వెలికి తీసి గుర్తు చేస్తున్నారండీ! మీ బ్లాగు నాకు ఈ పాటను గుర్తుకు తెచ్చింది:
ఉళుళుళు హాయీ ఆపదలు గాయీ
చిన్నవాళ్ళను గాయీ శ్రీవెంకటేశా..ఉళుళుళు
చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు
అబ్బాయి చెలరేగి మామ భుజమెక్కు
మామ భుజమెక్కి ఏమేమి అడుగు?
పాల్ త్రాగు గిన్నడుగు పాడావునడుగు ..ఉళుళుళు
ఆడితే పాడితే అవ్వలకు ముద్దు
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు
చిట్టి ముత్యము పుట్టె సీత కడుపునా
స్వాతి వానలు కురిసె సంద్రాల మధ్య..ఉళుళుళు
అందరి మామల్లు చందమామల్లు
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు
బూచివాడా రార బుట్టల్లుకోరా
బుట్టలో బాబును పట్టుకొని పోరా
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేంఢ్లు
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు..ఉళుళుళు
Retrieved from "http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B1%8B%E0%B0%B2_%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81"
Post a Comment
<< Home