Tuesday, May 16, 2006

ఒక మంచి జోల పాట ....

సంపూర్ణ రామాయణము సినిమా నుంచి ....

రామా లాలీ! మేఘశ్యామా! లాలీ!
తామరస నయనా! దశరథ తనయా లాలీ!
నిద్దరనైనా పెదవుల నవ్వుల ముద్దర లుండాలి
తూగే జోలకు సరిగా ముంగురు లూగుచుండాలి..


నా మిత్రుడు సాయి , అదే పాటకి ఈ క్రింది సాహిత్యం పంపించాడు.

రామ లాలి. రాగం: మధ్యమావతి. ఆది తాళం.

రామ లాలి మేఘ శ్యామ లాలి తామరస నేత్ర (నయన) రాజ తనయ లాలి
అద్దంపు తొట్లెలో నేమో అనుమానించెదవు ముద్దు పాపడున్నాని ముఖము జూపెదవు
శంఖ లోక బూచియంటే చెలగి నవ్వెదవు పొంకముతో సౌమిత్రిని పొసగుతు లేపెదవు
అబ్జవదన ఆటలాడి అలసినావుర బొజ్జలో పాలరుగగ నిదురబోవు నిమిశము
ఎంతో ఎత్తు మరగినావు ఏమి సేయుదురా ఇంతుల చేతుల కాకల నీ మేనెంతో కందినదే
జోల బాడి జో కొట్టితే అలకించెదవు సాలించితే ఉంగొట్టుచు సంజ్ఞలు జేసేవు
అన్నిటికి మూలమైన ఆది విష్ణువు సంతతము భద్రగిరి స్వామి రాఘవ

3 Comments:

At August 19, 2020 2:53 AM, Blogger yanmaneee said...

jordan shoes
supreme hoodie
adidas yeezy
cheap jordans
cheap jordans
golden goose sneakers
kyrie shoes
balenciaga shoes
supreme clothing
jordan shoes

 
At April 30, 2022 9:23 AM, Blogger tirot said...

this websitea fantastic read check my blogreview this pagewebsites

 
At August 06, 2022 1:14 PM, Blogger teaseyez said...

pop over to these guys m9z92x8q70 louis vuitton fake replica bags hermes find out here w3j31y0d15 luxury replica bags replica bags philippines wholesale replica bags wholesale mumbai visit this site i2e74c3v44 replica bags wholesale in divisoria

 

Post a Comment

<< Home