Saturday, December 16, 2006

లలిత సుగుణజాల తెలుగుబాల

" తెలుగు శతకంలో ఉన్న ఒక పద్యం "

ఎద్దునెక్కెను శివుడు గద్ద నెక్కెను విష్ణు
హంసనెక్కె పంకజాసనుండు
బద్ధకంపు మొద్దు బల్లపైనెక్కెరా
లలిత సుగుణజాల తెలుగుబాల

2 Comments:

At July 22, 2009 2:00 AM, Blogger తెలుగుకళ said...

అద్భుతంగా ఉందండీ....!
అత్యద్భుతం...!
ఇంతకీ ఆ త్రిమూర్తులను తిట్టినట్టా?
లేక
ఈ బల్లనెక్కిన తెలుగు బాలుణ్ణి పొగిడినట్టా?..
వివరిస్తారని ఆశిస్తాను.

తెలుగుకళ-పద్మకళ
http://telugukala.blogspot.com

 
At May 07, 2010 6:02 AM, Blogger sowmya said...

లలిత సుగుణజాల తెలుగుబాల పద్యాలు మీరు రాసారా?

 

Post a Comment

<< Home