Wednesday, January 10, 2007

చంఘీజ్ ఖాన్ అసలు పేరు

జగమెరిగిన యోధుడు చంఘీజ్ ఖాన్ అసలు పేరు ఏమిటో తెలుసా ? సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్... ఇందులో "టెమూజిన్" అంటే అరచేతిలో ఉబ్బెత్తుగా ఉన్న మాంసపు ముద్ద. అలా ఉన్నందుకే అతను జగజ్జేతగా మారాడని ప్రజలు చెప్పుకుంటారు

1 Comments:

At January 11, 2007 8:49 AM, Anonymous Anonymous said...

సాహిత్యం తొ పాటి మీరు మా మంచి విషయాలను తెలుపుతుంటారు.

విహారి
http://vihaari.blogspot.com

 

Post a Comment

<< Home