Wednesday, January 03, 2007

పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి !

(...) గారు - పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అంటూ - వాడిపోయిన తొక్కల లాంటి మాటలు మాట్లడటానికి ప్రసిద్ధి అని మొత్తానికి మళ్ళీ నిరూపణ అయ్యింది. "కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఉన్నా , మరొకటున్నా రామాలయం నిర్మాణం పై ప్రభావం ఉండదు అట. ఎట్టి పరిస్థితిలోనూ ప్రాణాలు అర్పించి అయినా రామాలయం నిర్మిస్తాడు అట.". హ.హ.హ ప్రతి వాడికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రాణాలు అర్పించటం అనేది ఒక ప్రహసనం గా మారిపోయింది. ఎలాగూ వాళ్ళంతట వాళ్ళు ప్రాణాలు అర్పించరు, అర్పించలేరు కాబట్టి, ఈ దరిద్రులకి వోట్లేసిన జనాలలోంచి ఒకడు వెళ్ళి కసుక్కున ఒక్క పోటు పొడిచి పారెస్తే గోల వదిలిపోతుంది. పైగా అయోధ్య హింసా కాండ జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే గూబ గుయ్యి మనేలా ఒక్కటిచ్చుకోవాలి అని అనిపిస్తుంది. జనాలు మరీ పిచ్చి మున్..కొ..లాగా కనిపిస్తున్నారు ఏమో (...) గారికి..వీరి తొక్కలో తోక ఎవరన్నా మొదలంటా కత్తిరించండి బాబూ...ఇలాంటి వార్తలు వినలేక చస్తున్నాము..

రామా - నీల మేఘ శ్యామా - ఒక్క సారి నీ ధనస్సు తీసి, విరిగిపోయిన ఆ శివ ధనుస్సు అయినా సరే , ఆ ముక్కతో ఈలాంటి దిక్కుమాలిన దరిద్రులకి దిక్కు చూపిస్తూ దయచేసి దిక్కులు దద్దరిల్లేలా ఒక్కటిచ్చుకో

1 Comments:

At January 04, 2007 7:58 AM, Blogger spandana said...

చక్కగా చెప్పారు..
చేయడానికెన్ని లేవు. ప్రాణాలు అర్పించడానికెన్ని విష్యాలు లేవు. వెధవలు రక్తదానమన్నా చేస్తారో లేదో తెలియదు కానీ ప్రతిదానికీ ప్రాణాలు ఇచ్చేస్తామంటారు.
--ఫ్రసాద్
http://blog.charasala.com

 

Post a Comment

<< Home