Thursday, April 06, 2006

అద్భుతమయిన తెలుగు వెబ్ సైటు

మాగంటి వారి ఈ అద్భుతమయిన తెలుగు వెబ్ సైటు చూసి మనసు పులకరించిపోతోందండి..ఈ మనిషి ఎవరో కాని గొప్ప గొప్ప విషయాలు విశేషాలు పొందుపరచారు.

అద్భుతమయిన తెలుగు వెబ్ సైటు

కొన్ని అసంపూర్ణంగా ఉన్నా, మంచి అభిరుచి , భాషాభిమానం ఉన్న వ్యక్తి లాగా ఉన్నారు. త్వరలో మిగిలినవి కూడా పూర్తిచెయ్యగలరు అని ఆశిస్తూ...

ఈయన - వంశీగారి - కృషి నిజంగా అభినందనీయం అండి.

ఇలా నా భాషని, భావాన్ని స్వేచ్చగా వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించిన వీవెన్ గారికి ఏమిచ్చినా తక్కువే. వారి వల్ల తెలుగులో మనస్ఫూర్తిగా రాయగలుగుతున్నాను.

1 Comments:

At April 12, 2006 3:52 AM, Anonymous Anonymous said...

చక్కని వెబ్ సైట్. చాలా బాగుంది.

thanks for showing us this page.

కానీ తెలుగు లో comment చేయబోయి fail అయ్యాను.

 

Post a Comment

<< Home