Monday, April 24, 2006

ప్రకృతి - సంస్కృతి

మానవుడికి ఆకలయింది కాబట్టి ఆహారం తీసుకోవడం ప్రకృతి. ఆకలయ్యింది అని తెలిసి ఒకరికి భోజనం పెట్టడం మన సంస్కృతి.

3 Comments:

At April 26, 2006 8:49 PM, Blogger Sriram said...

chAlA manchi prayatnam, keep it up!
btw, thanks for dropping by...

 
At April 27, 2006 6:12 AM, Blogger kiraN said...

సాటి వారికి సాయపడటమే మన సంస్కృతి

 
At May 08, 2006 12:00 PM, Blogger శ్రీనివాస said...

నిజమే! అంత గొప్పది మన సంస్కృతి. కాపాడుకుందాం.

 

Post a Comment

<< Home