Monday, April 24, 2006

చిట్టి పొట్టి కథ

చింతకాయంత చిట్టోడికి వంకాయంత వజ్రం దొరికితే , దాన్ని వాడు బీరకాయంత బీరువాలో దాచుకుని తాటికాయంత తాళం వేస్తే, దోసకాయంత దొంగ వచ్చి ఎత్తుకుని పోయాడు అట... ....

ఎప్పుడొ చదువుకున్న ఈ చిట్టి పొట్టి కథ ఎందుకో ఇప్పుడు గుర్తుకు వచ్చింది.

1 Comments:

At April 27, 2006 6:18 AM, Blogger kiraN said...

అబ్భ, ఇది గుర్తు చేసి చాలా నవ్వించారు..

 

Post a Comment

<< Home