మాయాజాలం రాతల వాతల మాయాజాలం!
మాయాజాలం రాతల వాతల మాయాజాలం
ఇదేరా మాయలమహమ్మారి బ్లాగ్మాలోకం
ఒకడి రాతలు చూసి ఓర్వలేక ఒర్లే వాడు ఒకడు
ఒకడి రాతలు చూసి వాతలు పెట్టుకునేవాడు ఒకడు
ఒకడి బూతులు చూసి ఆనందించేవాడు ఒకడు
ఒకడి పాటలు చూసి పాతర వేసుకునేవాడు ఒకడు
ఒకడి కవితలు చూసి కక్కుకునేవాడు ఒకడు
ఒకడి పత్రిక చూసి పేట్రేగేవాడు ఒకడు
ఒకడి సలహా నాకెందుకని సర్రున లేచేవాడు ఒకడు
ఇదేరా మాయాజాలం రాతల వాతల మాయాజాలం
ఇదేరా మాయలమహమ్మారి బ్లాగ్మాలోకం
1 Comments:
:-))
Post a Comment
<< Home