Saturday, June 03, 2006

అజ్ఞాతవాస సమయం లో పాండవుల మారు పేర్లేమిటి?

అజ్ఞాతవాస సమయం లో పాండవుల మారు పేర్లేమిటి?

ధర్మ రాజు: కంకభట్టు.
భీముడు:వలలుడు.
అర్జునుడు: బృహన్నల.
నకులుడు:థామగ్రంధి.
సహదేవుడు:తంత్రీపాలుడు.

3 Comments:

At June 09, 2006 7:02 AM, Blogger చేతన_Chetana said...

hmm?? అర్జునుడు, ద్రౌపది పేర్లు తప్ప మిగతా వాళ్ళ పేర్లు ఎప్పుడూ గుర్తులే్వు చెప్మా..?!

 
At August 12, 2006 10:31 AM, Blogger చదువరి said...

త్యాగ గారూ! చాన్నాళ్ళయింది, మీరు జాబు రాసి. బిజీగా ఉన్నారా?

 
At August 19, 2020 2:53 AM, Blogger yanmaneee said...

kyrie 4
kd 11
balenciaga shoes
nike shox
supreme t shirt
supreme clothing
nike shox for men
golden goose sneakers
curry 7
balenciaga

 

Post a Comment

<< Home