మబ్బే మసకేసిందిలే - వేటూరి గారి పులకరించే సాహిత్యం చూడండి
హే ముత్యమల్లే మెరిసేపోయే మల్లెమొగ్గ
అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ యింత సిగ్గా
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచిచోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నదిలోన
కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నదిలోన
గుబులౌతుంటే గుండెల్లోన జరగనా కోంచెం
నే నడగనా లంచం చలికి తలలు వంచం
నీ ఒళ్ళే పూలమంచం వెచ్చగ వుందాము మనము
హే పైటలాగ నన్ను నీవు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగ ఉండిపోవే
మబ్బే||
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా అది తొలకరించువేళా
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువము ఇది మనది
హే కాపుకోస్తే కాయలన్ని జారిపోవా
దాపుకోస్తే కోర్కెలన్ని తీరిపోవా
మబ్బే||
1 Comments:
lebron shoes
kd 10
birkin bag
retro jordans
supreme clothing
giannis antetokounmpo shoes
supreme new york
nike off white
kobe shoes
kevin durant shoes
Post a Comment
<< Home