Monday, May 22, 2006

రిజర్వేషన్లు - మన ఎడ్డి జనాల కుక్కల మంద - రాజకీయ పందుల్లారా

మన జనాలు పిచ్చి ము.కొ లు లాగా, బొచ్చు పీకెసిన గొర్రెల లాగా ఉన్నంత కాలం ఈ ఎదవ రాజకీయ నాయకుల వేషాలకి అడ్డూ అదుపు ఉండదు. అసలు ఈ రిజర్వేషన్లు అనేవి అణగారిపోయిన వర్గాలకి ఉపయోగపడాలి అనే ఒక సదుద్దేశముతో మొదలు పెట్టినవి. ఈ రిజర్వేషన్లు అసలు ఇవ్వటమే ఒక బుద్ధిపొరపాటుగా అనుకునే రొజులు వచ్చేసెటట్టు చేశారు , ఇవి ఉపయోగించుకున్న వాళ్ళు.

“కనకపు సిం హాసనమున మీద శునకము” లాగా తయారు అయ్యింది. అసలు ఉద్దేశ్యం తుంగలో తొక్కి , కుక్క బిస్కత్తులు కొన్ని మన ఎడ్డి జనాల కుక్కల మంద మీదకి వదిలి కొట్లాడుకునేటట్టు చేస్తున్న తెగ బలిసిన రాజకీయ పందుల్లారా, ముందు మిమ్మల్ని బందెల దొడ్లో పెట్టి మీ కంపు వదిలిస్తే కాని జనావళి, భారతావని బాగుపడదు…

ఎవరి మనసుకి అయినా నా ఆవేశంతో బాధ కలిగిస్తే క్షమించండి

6 Comments:

At May 24, 2006 9:32 PM, Blogger anveshi said...

nikrushtulu prajapratinidhulu
andhakram lO munige vigata jeevulu
buradalo dorle pandulakanna heenulu
votlesi gelipinche amayaka agyaana jaanalu
marala ennikalu shara maamulu ..

sitarama sastry garu ceppinattu
aggi tOti kadigina...maradu kalam maradu lokam...

At August 23, 2006 9:09 AM, Blogger Naga said...

ఎవరికి క్షమాపణలు... ఎడ్డి జనాలకా? (అవినీతి) రాజకీయ పందులకా?
(మంది కొరకు బ్రతికే పందులు అనబడే జీవులకు నా క్షమాపణలు)

At August 26, 2006 10:53 AM, Blogger తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

రిజర్వేషన్లు నిజానికి వట్టిపోయిన ఆవులు. ఇంక అవి 110 కోట్ల జనాభాకి పాలిచ్చే స్థితిలో లేవు. ఈ దారిలో జనాన్ని బాగుచెయ్యడం కష్టం అని మనలాంటివారు అనడం విని అర్జున్‌సింగ్‌లాంటి నాయకులు ఒక సరికొత్త పల్లవి అందుకున్నారు. రిజర్వేషన్లు ఆయా కులాల అభివృద్ధి కోసం కాదట. ఆయా కులాలకి అన్నింట్లోను ప్రాతినిధ్యం ఇవ్వడం కోసమట. ఇంక కొత్తగా రిజర్వేషన్లు అమలుచెయ్యదగ్గ దారులన్నీ క్రమంగా మూసుకుపోతున్నాయి. ఇప్పుడు వారికి మిగిలిన ఒకే ఒక దారి-ప్రైవేటులో రిజర్వేషన్ కల్పించడం. అది కూడా చెయ్యనివ్వండి. అది కల్పించినా ఎలాగూ అమలుజరగదు కనుక సమస్యే లేదు. అప్పుడేం చేస్తారో చూద్దాం.

At August 26, 2006 10:55 AM, Blogger తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

రిజర్వేషన్లు నిజానికి వట్టిపోయిన ఆవులు. ఇంక అవి 110 కోట్ల జనాభాకి పాలిచ్చే స్థితిలో లేవు. ఈ దారిలో జనాన్ని బాగుచెయ్యడం కష్టం అని మనలాంటివారు అనడం విని అర్జున్‌సింగ్‌లాంటి నాయకులు ఒక సరికొత్త పల్లవి అందుకున్నారు. రిజర్వేషన్లు ఆయా కులాల అభివృద్ధి కోసం కాదట. ఆయా కులాలకి అన్నింట్లోను ప్రాతినిధ్యం ఇవ్వడం కోసమట. ఇంక కొత్తగా రిజర్వేషన్లు అమలుచెయ్యదగ్గ దారులన్నీ క్రమంగా మూసుకుపోతున్నాయి. ఇప్పుడు వారికి మిగిలిన ఒకే ఒక దారి-ప్రైవేటులో రిజర్వేషన్ కల్పించడం. అది కూడా చెయ్యనివ్వండి. అది కల్పించినా ఎలాగూ అమలుజరగదు కనుక సమస్యే లేదు. అప్పుడేం చేస్తారో చూద్దాం.

At August 26, 2006 10:56 AM, Blogger తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

రిజర్వేషన్లు నిజానికి వట్టిపోయిన ఆవులు. ఇంక అవి 110 కోట్ల జనాభాకి పాలిచ్చే స్థితిలో లేవు. ఈ దారిలో జనాన్ని బాగుచెయ్యడం కష్టం అని మనలాంటివారు అనడం విని అర్జున్‌సింగ్‌లాంటి నాయకులు ఒక సరికొత్త పల్లవి అందుకున్నారు. రిజర్వేషన్లు ఆయా కులాల అభివృద్ధి కోసం కాదట. ఆయా కులాలకి అన్నింట్లోను ప్రాతినిధ్యం ఇవ్వడం కోసమట. ఇంక కొత్తగా రిజర్వేషన్లు అమలుచెయ్యదగ్గ దారులన్నీ క్రమంగా మూసుకుపోతున్నాయి. ఇప్పుడు వారికి మిగిలిన ఒకే ఒక దారి-ప్రైవేటులో రిజర్వేషన్ కల్పించడం. అది కూడా చెయ్యనివ్వండి. అది కల్పించినా ఎలాగూ అమలుజరగదు కనుక సమస్యే లేదు. అప్పుడేం చేస్తారో చూద్దాం.

At August 28, 2006 7:32 AM, Blogger కామేష్ said...

స్వంతలాభామే పరమావధిగా బ్రతుకుతున్న ఈ నికృష్ట రాజకీయులకెందుకండీ క్షమాపణలు. అయితే గియితే మనకు మనమే చెప్పుకోవాలి ఈ వెధవాయిలను గెలిపించి మీదకెక్కించుకున్నందుకు.

Post a Comment

<< Home