కూరగాయలు - తల్లితండ్రుల భయం
కుటుంబం లోని కొన్ని కూరగాయలు
కొడుకు అనేవాడు కీరాకాయా వంటివాడు. వాడిని చక్కగా తరుక్కుని సాంబారులోకి వెసుకోవచ్చు, ఉప్పు కారం లేకుందా కొరుక్కు తినేయ్యవచ్చు, ఉప్పు లో నంచుకుని తినేయొచ్చు.ఇలా ఏవన్నా చేయవచ్చు. ఆ కీరాకాయని ఎలా వాడుకోవడానికి మలచాలో అది తండ్రి బాధ్యత
ఇక కూతురు విషయానికి వస్తే - ఆవిడని వంకాయతో పోల్చవచ్చు. ఆవిదని ఊరికే కీరా కాయలాగా తినెయ్యలేము. ఆవిదకి సోగ్గా సొకులద్ది అంటే - ధనియాల పొడి, కరివేపాకు పొడి ఇలాంటివి అద్దితే యమా రుచిగా ఉంటుంది. ఇక ఈ సొబగులన్నీ అద్దాక వేరే కూరల గురించి పట్టించుకోనక్కరలేదు. ఎందుకంటే ఆ వంకాయ రుచే వేరు మరి. కీర కాయ ఎందుకూ పనికి రాదు ఈ వంకాయ ముందు.
ఇక కోడలి విషయానికి వస్తే కాకరకాయతో పోల్చవచ్చు. ఈవిడ చేదు పోగొట్టటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, చేదు చేదే. కాకపోతే చేదు రుచి చేదుదే. కానీ ఈ చేదుకి అలవాటు పడిన కీరాకాయ కూడా కొద్దికాలం తరువాత కాకర కాయ లాగా అవుతాడేమో అని ప్రతి తల్లితండ్రుల భయం - మరి దీనికి సమాధానం ఎవరు చెపుతారు ?
UPDATE TO POST:
ఈ టపా ఎవరో కే బీ గోపాలం గారి టాపాతో కలుస్తోంది అని కూడలి మిత్రులు చెప్పగా విన్నాను. ఒక వేళా జనాలు అపార్ధం చేస్కుంటారేమో...ఇది మా ఆఫీసులో డి.సాంబమూర్తి చెప్పగా విని రాసిన టపా...రేపు సాంబమూర్తిని అడిగి ఇది నిజంగా కే బీ గోపాలం గారి దానిలోనుంచి చెప్పాడేమో పట్టుకుని , ఒక వేళ అలా మటుకు అయ్యి ఉంటే - ఈ టపా మూర్తిగారికి అంకితం అని కాకుండా కే బీ గోపాలం గారి సౌజన్యంతో అని పెట్టవలసి వస్తుంది...అప్పటిదాకా...ఓపిక పట్టండి జనాలూ...అది మటుకు నిజమయితే గోపాలం గారికి 'సారీలతో" ...ఒక వేళ గోపాలం గారికి , అభ్యంతరం ఉంటే ఈ టపా తొలగించబడుతుంది..
4 Comments:
ప్రతి వంకాయ కాకరకాయగా మారడం విశేషం.
కొడుకు - కీరాకాయ; కూతురు -వంకాయ; కోడలు- కాకరకాయ అయితే, ఇంతకి తల్లితండ్రులు ఎవరో?
నేను ఈ రాతలు చూచింది ఇప్పుడే.
నేను కూడా ఈ విషయం మా నాన్నగారు చెప్పగా విన్నాను.
నా సొంత తెలివి కాదు.
ఇక అభ్యంతరం ఎందుకూ
birkin bag
supreme clothing
jordan 11
yeezys
hermes birkin
balenciaga speed
yeezy boost 350
cheap jordans
yeezy 700
supreme clothing
Post a Comment
<< Home