Saturday, March 31, 2007

సీతమ్మ చింతాకు పతకము

భద్రాద్రి రామయ్య కళ్యాణం - తెలుగు వన్లో వీక్షిస్తున్నప్పుడు నాకు తెలియని చాల సంగతులు రాళ్ళబండి వారి వ్యాఖ్యానంలో తెలిసినాయి.

మొదటిది - "సీతమ్మ వారికి చింతాకు పతకము" అని మనం సాధారణంగా అనుకుంటాము కదా. కానీ అది చింతాక పతకము అట. ఆక అంటే తొలగించేది అని అర్ధం అట. చింతాక - చింతను తొలగించేది అని పూర్తి అర్ధం అన్న మాట.

ఇంకా కొన్ని తరువాతి టపాలో

రాళ్ళబండి వారికి ధన్యవాదాలు

4 Comments:

At April 01, 2007 11:43 AM, Blogger చదువరి said...

చింతాక! భలే విషయం చెప్పారు, త్యాగ గారు. ఖచ్చితంగా నేను కల్యాణాన్ని మిస్సయినట్లే! మీ తరువాతి టపాల కోసం చూస్తాను.

 
At April 03, 2007 2:09 PM, Blogger రానారె said...

రాళ్లబండివారంటే రాళ్లబండి శ్రీనివాసన్‌గారా? ఈ పేరును నేను హైదరాబాదు ఆకాశవాణి నాటక కార్యక్రమ నిర్వాహకుల పేర్లలో విన్నాను. ఆయనగురించి తెలిపే లింక్ URL ఏదైనా ఉందా!?

 
At April 07, 2007 10:25 PM, Blogger Bhale Budugu said...

rAnAre

aayana pUrti pEru rALLabanDi kavitA prasAd.

 
At April 07, 2007 10:25 PM, Blogger Bhale Budugu said...

caduvari gArU

migilinavi tvaralO mIkoSam

 

Post a Comment

<< Home