Tuesday, October 24, 2006

List of units of measurements we use in telugu

Here I tried to compile a list of units of measurements we use in telugu.Additions are welcome.

Time:
kshaNamulu
ghaDiyalu
vighaDiyalu
lipta paaTu kaalamu
nimishamu
ganTa
dinamu
rOju
jaamulu
pakshamu
rutuvulu
Sakamu
yugamu


Length:
anguLamu
aDugu
gajamu
krOsu
yOjanamu
aamaDa


Weight, Volume:
sEru
sOla
veeSe
maNuvu
pampu
tulamu
siTam
tUmulu
bastaalu


Rain:
padunu
dukku


Money:
varahaalu
kaasu
aNaa
dammiDi


Buildings:
antastulu


Music:
pallavi
caraNamu
sthaayi
maatralu
laghuvu
guruvu


Books:
aSvaasamu
adhyaayamu
kaaNDamu
parvamu
bhaagamu
sampuTamu
prakaraNamu


Military:
akshauhiNulu



Now we will see Some measures used in expressions:


jaaneDu
betteDu
bOleDu
piDikeDu
kaDiveDu
gariTeDu
guppeDu
gampeDu
ciTikeDu
cemcaaDu
puTTedu
juTTedu
bindeDu
kunceDu
caareDu
mOkaalu lOtu
naDum lOtu


gOranta
koNDanta
isumanta
ravvanta
aavaginjanta
vEpaginjanta


koncemu
kaasta, kaasinta, kaasinni
muddalu

Wednesday, October 18, 2006

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో

Film: Adrushtavantulu
Singer(s): P Susheela
Music: K. V. Mahadevan
Lyrics: K. Venkataratnam


మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య నువు మరువకు మరువకు మవయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య నువు మరువకు మరువకు మవయ్య

చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న||


మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు అ...
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు అ...
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్న బోయినానని నవ్వుల పాలైతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న||

గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుకాడ ఒంగి ఒంగి నడిచిరా
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య తప్పదు తప్పదు మావయ్య