Saturday, May 27, 2006

అష్ట శుభగుణాలు


అష్ట శుభగుణాలు - బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగ రాహిత్యం, అజాఢ్యం, వాక్పటుత్వం - ఇవి అన్నీ కలబోసిన దేవతామూర్తి ఎవరు ? ఇంకెవరు మన అతులిత బలధాముడు హనుమన్న...జై భజరంగ బలీ !

Thursday, May 25, 2006

మిస్సమ్మ చిత్రం లోని పింగళి వారి రచన

మిస్సమ్మ చిత్రం లోని పింగళి వారి రచన - నాకు బాగా నచ్చిన మరో పాట

బాలనురా మదనా బాలనురా మదనా
విరి తూపులు వెయ్యకురా మదనా

నిలిచిన చోటనే నిలువగ నీయక
వలపులు కురియును రా తీయని తలపులు విరియును రా మదనా

చిలుకల వలే గోరువంకల వలెనో
చిలుకల వలే గోరువంకల వలెనో
కొలుకగ తోటును రా తనువున పులకలు కలుగునురా మదన

చిలిపి కోయిలలు చిత్తములోనె
చిలిపి కోయిలలు చిత్తములోనె
కల కల కూయునురా మనసులు కలవర పరచునురా మదనా

మబ్బే మసకేసిందిలే - వేటూరి గారి పులకరించే సాహిత్యం చూడండి

హే ముత్యమల్లే మెరిసేపోయే మల్లెమొగ్గ
అరె ముట్టుకుంటే ముడుచుకుంటావ్ యింత సిగ్గా
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే
ఊరు నిదరోయిందిలే మంచిచోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిచిందిలే

కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నదిలోన
కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నదిలోన
గుబులౌతుంటే గుండెల్లోన జరగనా కోంచెం
నే నడగనా లంచం చలికి తలలు వంచం
నీ ఒళ్ళే పూలమంచం వెచ్చగ వుందాము మనము
హే పైటలాగ నన్ను నీవు కప్పుకోవే
గుండెలోన గువ్వలాగ ఉండిపోవే

మబ్బే||

పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేలా అది తొలకరించువేళా
తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మళ్ళా
ఉరికే పరువము ఇది మనది
హే కాపుకోస్తే కాయలన్ని జారిపోవా
దాపుకోస్తే కోర్కెలన్ని తీరిపోవా

మబ్బే||

Monday, May 22, 2006

రిజర్వేషన్లు - మన ఎడ్డి జనాల కుక్కల మంద - రాజకీయ పందుల్లారా

మన జనాలు పిచ్చి ము.కొ లు లాగా, బొచ్చు పీకెసిన గొర్రెల లాగా ఉన్నంత కాలం ఈ ఎదవ రాజకీయ నాయకుల వేషాలకి అడ్డూ అదుపు ఉండదు. అసలు ఈ రిజర్వేషన్లు అనేవి అణగారిపోయిన వర్గాలకి ఉపయోగపడాలి అనే ఒక సదుద్దేశముతో మొదలు పెట్టినవి. ఈ రిజర్వేషన్లు అసలు ఇవ్వటమే ఒక బుద్ధిపొరపాటుగా అనుకునే రొజులు వచ్చేసెటట్టు చేశారు , ఇవి ఉపయోగించుకున్న వాళ్ళు.

“కనకపు సిం హాసనమున మీద శునకము” లాగా తయారు అయ్యింది. అసలు ఉద్దేశ్యం తుంగలో తొక్కి , కుక్క బిస్కత్తులు కొన్ని మన ఎడ్డి జనాల కుక్కల మంద మీదకి వదిలి కొట్లాడుకునేటట్టు చేస్తున్న తెగ బలిసిన రాజకీయ పందుల్లారా, ముందు మిమ్మల్ని బందెల దొడ్లో పెట్టి మీ కంపు వదిలిస్తే కాని జనావళి, భారతావని బాగుపడదు…

ఎవరి మనసుకి అయినా నా ఆవేశంతో బాధ కలిగిస్తే క్షమించండి

"లేపాక్షి" నామానికి అర్ధం

"లేపాక్షి" నామానికి అర్ధం ఇవ్వాళ్ళే తెలిసింది - " నాశనం కాని నేత్రం" లేదా - "నేత్రాన్ని వర్ణ చిత్రంలో చూపటం" అని

Sunday, May 21, 2006

మన వృక్షములు

అబ్బో - ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి అని ఇప్పుడే చూశా..చిన్నప్పుడు నానమ్మ , అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండే నానా చెట్ల పేర్లు అన్నీ సమకూర్చాడు ఈయన..సెహభాష్ వంశీ గారు!!


మన వృక్షములు

మన వృక్షములు అనే దాన్ని నొక్కండి

Saturday, May 20, 2006

తెనుగు వృద్ధుల్ , తెనుగు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండ !
తెనుగు వృద్ధుల్ , తెనుగు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండ
మదోథ్థురులయి మాతృభాషని మరచిన దుశ్శాసనులన్
లోక భీకర లీలన్ వధియించి తత్ రిపుల వక్షశ్శైల రక్తౌఖనిర్ఝర
సకల జనావళి చూచుచుండ అనినాశ్వాదింతున్ ఉగ్రాకృతిన్


రాత్రి అన్నగారు దుశ్శాసనుడి మీద ఆగ్రహం అభినయిస్తూ పాడిన పద్యం విని ఇలా రాయాలి అనిపించింది...ఘంటశాల గారి మధుర స్వరాల గాత్ర మూటలో ఒక చిన్ని ఆణిముత్యం ఇది..ఆయనకు ఇదే నా హృదయ పూర్వక నమఃస్సుమాంజలి

Friday, May 19, 2006

తెలుగు పనికిమాలిన భాష అవుతుందా?

మన సంఖ్యతో పోలిస్తే ఎన్నో యూరోపియన్ భాషలు చాలా తక్కువ సంఖ్య మాట్లా డేవారిని కలిగి ఉన్నాయి. కానీ వాటికుండే మర్యాద మనకేదీ? మనల్ని మనమే కించ పరుచుకుంటూ ఉంటే మర్యాద ఎక్కడినుంచి వస్తుంది? భావుకతతో కాకుండా ప్రయోజనాత్మకంగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆలోచిద్దాం.

ఇన్ని కోట్ల మంది ఉండే ఏ దేశంలోనైనా సాహిత్యం చరిత్ర, విజ్ఞానం, పరిపాలన అదే భాషలో ఉంటాయి. నొబెల్ బహుమతి పొందిన వారిలో అధికశాతం ఇంగ్లీషు లో రాసిన వారు కారు. ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, జపనీస్, చైనీస్లాంటి భాషల్లో సాహిత్యం, సంస్కృతి, విజ్ఞానం వ్యక్తమవుతున్నప్పుడు తెలుగు మాత్రం పనికిమాలిన భాష అవుతుందా?

దయచేసి విద్యావంతులంతా ఆలోచించండి. పై భాషల్లో వెలువడిన గొప్ప గ్రంథాలను ఇంగ్లీషులోకి, ఇతర భాషల్లోకి అనువదించు కుంటారు. అంతేకాని వాళ్ళంతా వచ్చీరాని ఇంగ్లీషులోనే రాయాలనుకోరు.

ఈ పైని పదాలు, తెనుగు.ఆర్గ్ నాగరాజ గారు వ్రాసిన వ్యాసం లోనుంచి తీసుకొనటం అయ్యింది.. దానికి నా అభిప్రాయం జత చేశాను...

మనం అలా కాదుగా - ఇతర భాషల్లో ఉన్న దిక్కుమాలినవి మన తెలుగులోకి అనువదించుకుని అహా ఓహో అని అంటాము. మన ఖర్మ అలా తగలడింది మరి.. అది గొప్ప కాదు , ముందు మన భాషని మనం గౌరవిస్తే , ఇతరులకి కూడా దాని విలువ తెలుస్తుంది. ఇంట్లోనే దిక్కు లేదు అంగడికి పోయి ఉన్నవి అన్నీ అమ్ముకున్నట్టు ఉంది మన పరిస్థిథి.. ఈ దౌర్భాగ్యం నుంచి ఎప్పుడు బాగుపడాలని ప్రయత్నిస్తామో అప్పుడే మన మనుగడ బాగుంటుంది .

Wednesday, May 17, 2006

ఇంకొక లాలి పాట - కస్తూరి రంగ

కస్తూరి రంగ కావేరి రంగ శ్రీ రంగ రంగ రంగ
శ్రీ రంగ రంగ రంగ
కల్యాణ రంగ కరుణాంత రంగ
శ్రీ రంగ రంగ రంగ
గరుడ గమన రంగ శేష శయన రంగ
శ్రీ రంగ రంగ రంగ

Tuesday, May 16, 2006

చిచ్చొళ్ళళ్ళ హాయి !

ఇంకొక చిన్ని పాట - పాపాయిలని బజ్జో పెట్టటానికి పాడే పాట, ఎందుకో గుర్తుకు వచ్చింది

చిచ్చొళ్ళళ్ళ హాయి, చిచ్చొళ్ళళ్ళ హాయి, చిట్టి పాపాయి,
బూచి వస్తాడు బుట్ట తెస్తాడు; బజ్జోవేమోయి?

ఒక మంచి జోల పాట ....

సంపూర్ణ రామాయణము సినిమా నుంచి ....

రామా లాలీ! మేఘశ్యామా! లాలీ!
తామరస నయనా! దశరథ తనయా లాలీ!
నిద్దరనైనా పెదవుల నవ్వుల ముద్దర లుండాలి
తూగే జోలకు సరిగా ముంగురు లూగుచుండాలి..


నా మిత్రుడు సాయి , అదే పాటకి ఈ క్రింది సాహిత్యం పంపించాడు.

రామ లాలి. రాగం: మధ్యమావతి. ఆది తాళం.

రామ లాలి మేఘ శ్యామ లాలి తామరస నేత్ర (నయన) రాజ తనయ లాలి
అద్దంపు తొట్లెలో నేమో అనుమానించెదవు ముద్దు పాపడున్నాని ముఖము జూపెదవు
శంఖ లోక బూచియంటే చెలగి నవ్వెదవు పొంకముతో సౌమిత్రిని పొసగుతు లేపెదవు
అబ్జవదన ఆటలాడి అలసినావుర బొజ్జలో పాలరుగగ నిదురబోవు నిమిశము
ఎంతో ఎత్తు మరగినావు ఏమి సేయుదురా ఇంతుల చేతుల కాకల నీ మేనెంతో కందినదే
జోల బాడి జో కొట్టితే అలకించెదవు సాలించితే ఉంగొట్టుచు సంజ్ఞలు జేసేవు
అన్నిటికి మూలమైన ఆది విష్ణువు సంతతము భద్రగిరి స్వామి రాఘవ

Monday, May 15, 2006

ఏకాక్షరంతో మనవాళ్ళు చేసిన పద ప్రయోగాలు కొన్ని

ఏకాక్షరంతో మనవాళ్ళు చేసిన పద ప్రయోగాలు కొన్ని

నాని నీనాను నేనును నాని నాను
నాన నేదును నిన్నూని నున్న నన్ను
నెన్న నున్నను నిన్నెన్న నున్న నాన
నిన్న నేనన్న నున్న నన్నెను నన్ని

మాపని నీపనిగాదా?
పాపమ మా పాపగారి పని నీపనిగా
నీపని దాపని పని గద
పాపని పని మాని, దాని పని గానిమా!

సరిసరిగా మా మానిని
గరిమగ మరి మరిని దాని గద మగ పదమా
సరిగాని దాని సమమని
సరిగద్దా గసరి దానిదారి గమారీ

చింతగింజ చిక్కింది మా యవ్వకు

నా చిన్నప్పుడు చదువుకున్న ఈ క్రింది జానపద పద్యం ఒకటి ఎందుకో గుర్తుకు వచ్చింది.. అసంపూర్తిగా ఉంది కాని, నాకు గుర్తు ఉన్నది ఇంతే మరి , ఏం చెయ్యను ?

చింతగింజ చిక్కింది మా యవ్వకు,
చింతగింజ చిక్కింది చిన్నవ్వకు,
చిన్న విత్తనమ్ము, చెట్టు కిందను,
జారి, జారి, జారి, జారి పోయెను, ...

ఊరికి కరణమూ - భాషకు వ్యాకరణమూ

ఎప్పుడొ విన్న ఒక చిన్న సామెత గుర్తుకు వచ్చింది మొన్న ఆ మధ్య మా మేనమామ గారితో మాట్లాడుతూ ఉంటే. "ఊరికి కరణమూ - భాషకు వ్యాకరణమూ శత్రువులు" [ పెద్ద వాళ్ళు ఎందుకు అన్నారో తెలియదు కాని...వాడు ఊరిని బ్రతక నీయడు - ఇది భాషను పెరగనీయదు అని కాబోలు. ]

Sunday, May 14, 2006

సీతారామ శాస్త్రి గారి పాటల్లో నాకు చాలా బాగా నచ్చిన పాట


ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ఔరా||

నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా

ఔరా||

పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా

ఔరా||

Saturday, May 13, 2006

"ఉయ్యాల"మరో చిత్ర రాజం - "ఉయ్యాల" ... చూస్తూ ఉంటే జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పాట గుర్తుకు వస్తోంది...అమ్మకి బోసి నవ్వుల పసి పాపకి మధ్య బంధాన్ని పెంచే పరమాద్భుతమయిన లాలి పాట...తీయ తేనెల మన తెలుగు లాలి పాట...

"పెళ్ళిసందడి"


ఇంకొక సుందరమయిన బొమ్మ. బొమ్మ పేరు "పెళ్ళిసందడి"

"ఊరేగింపు"


మొన్న పాత పుస్తకాలు సద్దుతూ ఉంటే కనపడిన ఒకానొక అతి సుందరమయిన బొమ్మ. బొమ్మ పేరు "ఊరేగింపు" అని మటుకు తెలుసు , కాని ఎవరు గీసారో తెలీదు..

Monday, May 08, 2006

మాతృభాష కి ద్రోహం శాయకురా డింభకా!


తెలుగులోనే మాట్లాడరా డింభకా! మాతృభాష కి ద్రోహం శాయకురా! ద్రోహం శాశావో అందరు అసహ్యించుకునే బురద పందిగా మార్చేస్తానురా డింభకా!

Monday, May 01, 2006

Some Of Swami Vivekananda's Quotes

“Take up one idea. Make that one idea your life - think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success, that is way great spiritual giants are produced.”

• “We are responsible for what we are, and whatever we wish ourselves to be, we have the power to make ourselves. If what we are now has been the result of our own past actions, it certainly follows that whatever we wish to be in future can be produced by our present actions; so we have to know how to act.”


• “YOU know, I may have to be born again, you see, I have fallen in love with mankind.”


• “The goal of mankind is knowledge ... Now this knowledge is inherent in man. No knowledge comes from outside: it is all inside. What we say a man 'knows', should, in strict psychological language, be what he 'discovers' or 'unveils'; what man 'learns' is really what he discovers by taking the cover off his own soul, which is a mine of infinite knowledge.”

• “Never think there is anything impossible for the soul. It is the greatest heresy to think so. If there is sin, this is the only sin ? to say that you are weak, or others are weak.”


• “You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul.”


• WE see that the apparent contradictions and perplexities in every RELIGION mark but different stages of growth. The end of all religions is the realizing of God in the soul . That is the one universal religion.”


• “The more we come out and do good to others, the more our hearts will be purified, and God will be in them.”


• “We are what our thoughts have made us; so take care about what you think. Words are secondary. Thoughts live; they travel far.”


• “GOD of truth, be Thou alone my guide…”


• “In one word, this ideal is that you are divine.”


• “You cannot believe in God until you believe in yourself.”


• “All the powers in the universe are already ours. It is we who have put our hands before our eyes and cry that it is dark.”


• “Where can we go to find God if we cannot see Him in our own hearts and in every living being.”


• “The world is the great gymnasium where we come to make ourselves strong.”


• “The first sign of your becoming religious is that you are becoming cheerful”


• “As different streams having different sources all mingle their waters in the sea, so different tendencies various though they appear, crooked or straight, all lead to God.”


• “The greatest religion is to be true to your own nature. Have faith in yourselves!”


• “The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.”


• “If you think about disaster, you will get it. Brood about death and you hasten your demise. Think positively and masterfully, with confidence and faith, and life becomes more secure, more fraught with action, richer in achievement and experience.”

List Of Phobias

Phobias

1. Aeroplanes or Flying or Air - Aerophobia or Pterophobia
2. Animals - Zoophobia
3. Beard - Callophobia
4. Beauty - Pogonphobia
5. Bees - Apiophobia or Melissophobia
6. Birds - Ornithophobia
7. Birth - Genophobia
8. Blood - Haemophobia or Haematophobia
9. Bridges or Crossing - Gephyrophobia
10. Breasts - Mastophobia
11. Burglars - Scelerophobia
12. Burial Alive - Taphephobia
13. Cancer - Cancerophobia or Carcinophobia
14. Cats - Gettophobia or Ailurophobia
15. Change - Neophobia
16. Child Birth - Maieusiophobia
17. Children - Paedophobia
18. Churches - Ecclesiophobia
19. Cold - Psychrophobia or Cryophobia
20. Colours - Chromophobia
21. Crossing the road - Agyrophobia
22. Crowds - Ochlophobia or Demophobia
23. Cyclones - Anemophobia
24. Darkness - Scotophobia or Nyctophobia
25. Death or Dead Bodies - Necrophobia or Thanatophobia
26. Demons - Demonophobia
27. Depths - Bathophobia
28. Deserts or Dry Places - Xerophobia
29. Dirt - Rupophobia or Mysophobia
30. Disease - Pathophobia
31. Doctors - Iatrophobia
32. Dogs - Cynophobia
33. Drinking or Drunkenness - Dipsophobia
34. Emptiness - Kenophobia
35. Enclosures or Confined Places - Claustrophobia or Clithrophobia
36. Everything - Pantophobia
37. Eyes - Ophthalmophobia
38. Fear - Phobophobia
39. Faeces - Coprophobia
40. Feet - Podophobia
41. Filth - Mysophobia
42. Fire - Pyrophobia
43. Fish - Ichthyophobia
44. Flowers and Plants - Anthophobia
45. Flying - Aerophobia or Aviatophobia
46. Fog - Homichlophobia
47. Food - Cibophobia
48. Foreigners - Xenophobia
49. Freaks - Teratophobia
50. Frogs - Batrachophobia
51. Fur - Doraphobia
52. Germs - Microbiophobia
53. Ghosts - Phasmophobia
54. Hands - Chirophobia
55. Hair - Trichophobia
56. Heat - Thermophobia
57. Heights - Acrophobia
58. Hell - Stygiophobia
59. Horses - Hippophobia or Equinophobia
60. Hurricanes and Tornadoes - Litapsophobia
61. Illness - Nosophobia or Pathophobia
62. Injections - Trypanophobia
63. Injury - Traumatophobia
64. Insects - Entomophobia
65. Knives - Aichmophobia
66. Knowledge - Gnosiophobia
67. Large Things - Megalophobia
68. Light - Photophobia
69. Lightning - Astraphobia or Keraunophobia
70. Lizards or Reptiles - Herpetophobia
71. Loneliness - Monophobia
72. Madness - Maniaphobia or Iyssophobia
73. Many Things - Polyphobia
74. Marriage - Gamophobia
75. Medicine - Pharmacophobia
76. Men - Androphobia
77. Mice - Musophobia
78. Mirrors - Spectrophobia
79. Mobs - Ochlophobia
80. Motherhood - Metrophobia
81. Motion - Kinesophobia
82. Nakedness - Gymnophobia
83. Name or Particular Word - Onomatophobia
84. Needles - Belonophobia
85. Newness - Neophobia
86. Night - Nyctophobia
87. Noise - Phonophobia
88. Number or Numbers - Numerophobia
89. Oceans - Thalassophobia
90. Odours - Osmophobia
91. Old Age - Gerascophobia
92. Old Men - Gerontophobia
93. Open Places - Agorophobia or Cenophobia
94. Pain - Algophobia or Odynophobia
95. Particular Place - Topophobia
96. People - Demophobia
97. People and Social Situations - Anthropophobia or Sociophobia
98. Plants - Botanophobia
99. Pleasure - Hedonophobia
100. Poisoning - Toxicophobia or Iophobia
101. Poverty - Peniophobia
102. Pregnancy - Maieusiophobia
103. Priests - Hierophobia
104. Prostitutes - Pornophobia
105. Punishment - Poinophobia
106. Rain - Ombrophobia
107. Red - Erythrophobia
108. Rivers - Potamophobia
109. Robbers - Harpaxophobia
110. Sameness - Homophobia
111. Sea - Thalassophobia
112. Self - Autophobia
113. Sex - Genophobia
114. Sexual Intercouse - Coitophobia
115. Sharks - Galeophobia
116. Skin - Dermatophobia
117. Sleep - Hypnophobia
118. Small Things - Microphobia
119. Smothering - Pnigerophobia
120. Snakes - Ophiophobia
121. Snow - Chinophobia
122. Solitude - Autophobia or Monophobia
123. Sounds - Acousticophobia
124. Space - Astrophobia
125. Speaking Aloud - Phobophobia
126. Speaking, Public Speaking - Lalophobia or Glossophobia
127. Speech - Logophobia
128. Speed - Tacophobia
129. Spiders - Arachnophobia or Arachnaphobia
130. Stairs - Climacophobia
131. Stars - Siderophobia
132. Stillness - Eremiophobia
133. Strangers - Xenophobia
134. Streets or Crossing Streets - Dromophobia
135. Strength - Sthenophobia
136. Study - Logophobia
137. Sunlight - Heliophobia
138. Surgery - Ergasiophobia or Tomophobia
139. Tape Worms - Taeniophobia
140. Taste - Geumophobia
141. Teeth - Odontophobia
142. Telling Lies - Mythophobia
143. Termites - Isopterphobia
144. Thieves - Kleptophobia
145. Thinking - Phronemophobia
146. Thirst - Dipsophobia
147. Thirteen (13) - Triskaidekaphobia
148. Thunder - Brontophobia or Tonitrophobia
149. Time - Chronophobia
150. Togetherness - Synophobia
151. Trains - Siderodromophobia
152. Travel - Hodophobia
153. Ugliness - Cacophobia
154. Unpleasant Body Odours - Bromidrosiphobia
155. Voices - Phemophobia
156. Vomiting - Emitophobia
157. Walking - Basiphobia
158. Watching - Scoptophobia
159. Water or Wetness - Hydrophobia or Aquaphobia
160. Weakness - Asthenophobia
161. Wealth - Plutophobia
162. Wind - Anemophobia
163. Women - Gynophobia
164. Words - Logophobia
165. Work - Ergophobia
166. Worms - Helminthophobia or Scoileciphobia
167. Writing - Graphophobia