Thursday, February 15, 2007

దేవులపల్లి వారి ఒక అద్భుతమయిన కవిత

దేవులపల్లి వారి ఒక అద్భుతమయిన కవిత..మాగంటి వారికి ధన్యవాదాలు

http://www.maganti.org/page5.html


ఈ పుటలో అన్నిటి కన్నా కిందుగా ఉన్న "మతం" అన్న మీట నొక్కండి

దేవులపల్లి వారు తెలుగు వారిగా పుట్టటం మనం చేసుకున్న అదృష్టం అని అనుకుంటూ ఉంటాను. ఆయన రాసిన మంచి సినిమా పాట - మన గాన కోకిల సుశీలమ్మ గారు పాడిన పాట ఒకటి నా మనసులో ఎప్పుడూ మంద్ర గతిలో నడుస్తూనే ఉంటుంది - "తెల్ల వారక ముందే పల్లే లేచింది - తన వారినందరిని తట్టీ లేపింది" అని ఎంతో ఎంతో మంచి పాట.

2 Comments:

At February 16, 2007 2:50 AM, Blogger Valluri Sudhakar said...

మన తెలుగింటి ఆణిముత్యం .. దేవులపల్లి. "ఏవరు నేర్పేరమ్మా ఈ కొమ్మాకి, రెమ్మ రెమ్మకి పూలిమ్మని" అలానే, ఏవరు నేర్పారో దేవులపల్లి గారికి ఇన్నిన్ని సాహిత్యకుసుమాలిమ్మని మన జాతికి.

 
At February 16, 2007 8:46 AM, Blogger రాధిక said...

నేను చెప్పాలనుకున్నది వల్లూరి గారు చెపేసారు.భావకవిత్వం,అనుభూతి కవిత్వం అన్ని దేవుల పల్లి వారి ద్వారానే బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి.

 

Post a Comment

<< Home