Sunday, February 25, 2007

చకోరపక్షి అంటే ...... ?

కోరాడ రామకృష్ణ కవిగారి పుస్తకాలు చదువుతూ ఉంటే నాకు ఇంతవరకు తెలియని ఒక ప్రశ్నకి సమాధానం దొరికింది.

అసలు ప్రశ్న ఏమిటి అంటారా ? చకోరపక్షి అంటే ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి చూద్దాం...

చకోర పక్షి అంటే గబ్బిలం అట. చకోరాక్షి అంటే గబ్బిలంలాగా ఎర్రని కన్నులు కలది అని అర్ధం అట. ఎక్కువగా శృంగార పరమయిన కవితలలో వినిపిస్తుంది అని వివరణ. ఇంక విడమరచి చెప్పదలుచుకోలేదు.

6 Comments:

At February 27, 2007 9:33 AM, Blogger శరత్ said...

క్రొత్త విషయం చెప్పారు. కృతజ్ఞతలు

 
At February 27, 2007 4:46 PM, Blogger V G said...

చకోరమంటే గబ్బిలం అని తెలుగు (brown), సంస్కృతం (monier-williams) dictionaries రెండిటిలోనూ లేదండీ. మీరు ఏ పుస్తకంలో ఇది చదివారో చెప్తారా?

Brown: http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?query=%E0%B0%9A%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0&searchhws=yes&display=utf8&table=brown

Monier-Williams:
http://students.washington.edu/prem/mw/c.html

 
At February 27, 2007 10:00 PM, Blogger Bhale Budugu said...

kOrADa rAmakRshNa kavi gAri Satajayanti pustakamlO vAri gurinci ennO vivarAlu unnAyi. vAru rAsina konni vyAsAlu, ennO rachanalu andulO vivarincAru. alA dorikina samAdhanamE idi. ippaTivaraku ekkaDA, yE pustakamulOnU cakOra pakshiki ardham prastAvana lEdu ani andulO vivaramgA vrAsi undi. kAbaTTi ....

 
At May 04, 2011 6:38 AM, Blogger vissu said...

This comment has been removed by the author.

 
At May 04, 2011 6:46 AM, Blogger vissu said...

అది తప్పు. చేకోర పక్షి అంటే అదొక పక్షి మాత్రమే. అది వాన నీళ్ళు మాత్రమే తాగుతుంది. వాన పడే వరకు ఎదురు చూస్తుంది. నేల మీద నీళ్ళు తాగదు. ఇంకా అది శృంగార చిహ్నం కాదు.
ఆ పక్షి, పట్టుదలకు, ఓపికకు చిహ్నం.
""శృంగారానికి కాదు "".
దయచేసి తెలుసుకోండి.

 
At September 30, 2017 3:01 AM, Blogger hi said...

చక్ర వక పక్షి ఇది చంద్రుని వెన్నలను ఆ వెన్నెలలోని అమృతబిందువులను ఆస్వాదిస్తూ జీవించే పక్షి.

 

Post a Comment

<< Home