Sunday, February 25, 2007

చందమామ - "మామ"

అలపర్తి వెంకట సుబ్బారావుగారి ఒక గేయంలో, అసలు చందమామ - "మామ" ఎలా అయ్యాడు అని ఎంత చక్కగా వివరించారో చూడండి


తల్లి అగును కద లక్ష్మి అందరికి
తమ్ముడగును మన చంద్రుడామెకు
అందుచేతనే చంద్రుడందరికి
అవుతాడమ్మా మామయ్య వరుస

0 Comments:

Post a Comment

<< Home