మహాభారతంలో ఆడ జనాభా!!
మహాభారతంలో ఇంత మంది మహిళలు ఉన్నారా? బాబోయి,డాక్టర్ శాంతమ్మగారు శోధిస్తే ఆడ జనాభా బానే బయటపడిందే!! వీళ్ళల్లో ముప్పాతిక శాతం మంది పేర్లు మాత్రం తెలుసు. మిగిలిన పాతిక శాతం కోసం ఆ పుస్తకం ఏమిటో కొని చదవాల్సిందే.
మహాభారతంలో ఆడ జనాభా